బి. కొత్తకోటలో విషాదం: ఉరి వేసుకున్న యువకుడు మృతి

బి. కొత్తకోట మండలంలోని మొగసాలమర్రి గ్రామంలో బుధవారం ఉదయం శ్యామ్ రెడ్డి (23) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని కాపాడి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్