కురబలకోట: పిడుగు పడి ఇద్దరు మృతి

తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలంలో శనివారం రాత్రి పిడుగు పాటుకు అంగళ్ళు లో ఇద్దరూ మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. అంగళ్లు టమాటా మండీలో రైటర్ గా పనిచేస్తున్న ఖాదర్ బాషా, అంగళ్ళు దగ్గర ఉన్న తుంగావారిపల్లికి చెందిన కృష్ణప్ప మృతి చెందారు. వీరి కుటుంబ సభ్యులు వీరి మరణవార్త వినగానే కన్నీరు మున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్