మొలకలచెరువులో మంత్రి నారా లోకేష్ బ్యానర్లు చించివేత

మొలకల చెరువులో గురువారం మంత్రి నారా లోకేష్ కేక్ ను టీడీపీ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసింది. టీడీపీ అభిమానులు కేకే కట్ చేయడానికి బస్టాండు వద్దకు కేక్ తీసుకెళ్తుండగా టీడీపీ ఇన్ ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గీయులం అని చెప్పుకొని ఆయన వెంట ఉండే కొందరు జయచంద్ర రెడ్డి కారులో వచ్చి, ఇక్కడ లోకేష్ బర్త్ డే చేయకూడదని ఫ్లెక్సీలు చింపి, కేక్ ను నేలకేసి ధ్వంసం చేసినట్లు మరో వర్గం టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్