పెద్దమండెం: గుండెపోటుతో అయ్యప్ప స్వామి భక్తుడు మృతి

పెద్దమండెం కుమ్మర వీధికి చెందిన బుచ్చిరెడ్డి గత నెల 28వ తేదీ శబరిమల యాత్రకు బయలుదేరాడు. అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో గురువారం పళని వద్ద భోజన సమయంలో ఆకస్మికంగా ఛాతి నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడి స్థానికులు అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడని వైద్యులు దృవీకరించారు.

సంబంధిత పోస్ట్