ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రతి గ్రామం–ప్రతి బూత్‌లో పార్టీ కార్యక్రమాలను విస్తరించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత పటిష్టం చేయాలని శంకర్ యాదవ్ పిలుపునిచ్చారు.
దీపావళి కానుకగా అన్నదాత సుఖీభవ నిధులు జమ