దొంగతనం కేసు: నలుగురికి ఏడాది జైలు శిక్ష

పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లెలో 2025 అక్టోబరులో జరిగిన దొంగతనం కేసులో నలుగురు నిందితులకు మంగళవారం తంబళ్లపల్లె కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. నంద్యాల జిల్లాకు చెందిన అంకన్న, సత్య హరిశ్చంద్రుడు, చిన్నహుస్సేని, జంబులు ఈ కేసులో అరెస్టయ్యారు. అప్పటి ఎస్‌ఐ హరిహర ప్రసాద్ నమోదు చేసిన ఈ కేసులో విచారణ అనంతరం న్యాయస్థానం ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 1,000 జరిమానా విధించింది.

సంబంధిత పోస్ట్