జనసేన పదవులకు దరఖాస్తులకు నేడే ఆఖరి గడువు

తంబళ్లపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ కమిటీ, సోషల్ మీడియా, వీర మహిళ విభాగాల పదవుల దరఖాస్తులకు , శుక్రవారం  ఆఖరి తేదీ అని పీటీఎం మండలానికి చెందిన ప్రత్యూష తెలిపారు. పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో తంబళ్లపల్లె టీమ్ సభ్యులు గ్రామ, పంచాయతీ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో పార్టీ కార్యకర్తలకు దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు నేడు రాజంపేట హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుని తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని ప్రత్యూష సూచించారు.

సంబంధిత పోస్ట్