మందుబాబులకు మరో గుడ్ న్యూస్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. అయితే రూ.99కే లిక్కర్‌ను విక్రయించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు సోమవారం నుంచి రూ.99కే మద్యం బాటిళ్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్