త్వరలో కానిస్టేబుళ్ల భర్తీకి మరో నోటిఫికేషన్: అనిత

AP: పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉందని, కానిస్టేబుళ్ల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. శుక్రవారం 6,100 కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 1 నుంచి శిక్షణ ఇస్తామన్నారు. 9 నెలల్లో వారికి పోస్టింగ్ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్