కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి మేలు: మంత్రి లోకేశ్

AP: భారతదేశ వేగవంతమైన అభివృద్ధి లక్ష్యాలకు, దీర్ఘకాలిక ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా ఏపీకి గణనీయమైన మేలు జరగనుందని అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగంపై నూతన దృష్టి వంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్