AP: అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్!

ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ అమలు దిశగా కసరత్తు చేస్తోంది. 'అన్నదాత సుఖీభవ' పథకం విధివిధానాల రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ పథకం కింద రైతులకు నిధులను వచ్చే నెలలో అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి, మొత్తంగా ఏటా రూ.20 వేలు ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్