ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో నూతన మద్యం విధానంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్