ఏపీ సీఆర్‌డీఏలో ఉద్యోగాలు.. జులై 13 లాస్ట్ డేట్

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ అథారిటీ (APCRDA) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 4 ఖాళీలకు జూన్ 29 నుంచి జులై 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో పీజీ/డిగ్రీతోపాటు 5-7 ఏళ్ల అనుభవం అవసరం. వేతనం మేనేజర్‌కు రూ.45,000, ఎగ్జిక్యూటివ్‌కు రూ.35,000. పూర్తి వివరాలకు https://crda.ap.gov.in/APCRDAV2/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

సంబంధిత పోస్ట్