ఏప్రిల్‌ 28 నుంచి ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల

AP: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EAPCET 2026) హాల్‌టికెట్లు ఏప్రిల్ 28న విడుదల కానున్నాయి. మే 12 నుంచి 18 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షలు, మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమినరీ కీ మే 23న విడుదల చేసి, అభ్యంతరాలను 25 వరకు స్వీకరిస్తారు. జూన్ 1న ఫలితాలు వెలువడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్