'టాటా పవర్ తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం

AP: మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.49వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే 7.5లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని లోకేష్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్