లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీలో ఏపీ ఎంపీలు

18వ లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీ ఎన్నిక పూర్తైంది. 15 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 15 మందిలో ముగ్గురు ఏపీకు చెందిన వారికి అవకాశం లభించింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్