ఏపీ ప్రజలు స్మార్ట్: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్ర ప్రజలు స్మార్ట్ అని, ఏ గ్లోబల్ టాలెంట్ అయినా అందిపుచ్చుకునే సత్తా వారికి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోనే ఇంజినీరింగ్ విద్యను ఎక్కువ మంది ఏపీలోనే చదువుతున్నారని, నాదెళ్ళ సత్య కూడా ఏపీలో పనిచేసిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రం ఏపీ అని, సీ పోర్టులు ఎక్కువగా ఉన్నది కూడా ఏపీలోనేనని, దుగ్గరాజుపట్నం కూడా త్వరలో రాబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రుల ప్రతిభను ఆయన ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్