నేటితో ముగియనున్న ఏపీ పాలిసెట్ గడువు

ఏపీ  పాలిసెట్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఇప్పటివరకు అప్లై చేయని విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. టెన్త్ ఉత్తీర్ణులు లేదా ఇటీవల పరీక్ష రాసినవారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరగనుంది. మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో ఆలస్యం చేయకుండా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apsbtet.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్