ఏపీ ఆర్టీసీ జేఏసీ-ఆర్టీసీ యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. 1,450 విద్యుత్ బస్సుల ప్రైవేటు టెండర్లు రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సొంత సిబ్బందితోనే నడపాలని పేర్కొంది. ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయవద్దని జేఏసీ స్పష్టం చేేసింది.