AP: త్వరలో నిరుద్యోగ యువతకు రూ. 3 వేలు?

AP: నిరుద్యోగ యువతకు శుభవార్త. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు.. నిరుద్యోగ భృతి పథకం రూ. 3000 ఇస్తామన్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని త్వరతగిన అమలు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా సంస్థలు నియామకాలను ప్రారంభించారు. ఈ క్రమంలో పరిశ్రమలను ప్రోత్సహించి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

సంబంధిత పోస్ట్