కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

AP: తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురంలో కాలేజీ బిల్డింగ్ పై నుంచి పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్టీఫెన్ అంబేద్కర్ లా కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్