ప్రపంచానికి ఏపీ ఆక్వా హబ్‌గా మారుతుంది: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఆక్వా సాగును మరింత ప్రోత్సహిస్తామని, ప్రపంచానికి ఏపీ ఆక్వా హబ్‌గా మారుతుందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, వైసీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. అన్నదాత సుఖీభవపై విమర్శలు వస్తున్నాయని, అయితే రైతులు ఏఐ టెక్నాలజీని వినియోగించుకునేలా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సీమలో హార్టికల్చర్‌ను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్