ఖాకీ దుస్తుల గౌరవాన్ని నిలబెట్టాలి: పవన్‌ కల్యాణ్‌

AP: కానిస్టేబుళ్ల నియామకం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించి కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేసిందని చెప్పారు. ఖాకీ దుస్తుల గౌరవాన్ని నిలబెట్టాలని కానిస్టేబుళ్లకు హితవు పలికారు.

సంబంధిత పోస్ట్