వైసీపీలో రీజినల్ కో ఆర్డినేటర్ల నియామకాలు.

వైసీపీలో రీజినల్ కో ఆర్డినేటర్ల నియామకాలు జరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ గా బొత్స సత్యనారాయణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ గా బూడి ముత్యాలనాయుడు నియమితులయ్యారు. ఈ నియామకాలతో పార్టీలో కొత్త జోష్ నెలకొంది.

సంబంధిత పోస్ట్