ఫీడ్ ధరలు పెంపు.. కోర్టును ఆశ్రయించిన ఆక్వా రైతులు

AP: రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతులు  కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం, అప్సడ అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచారని ఆక్వా రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నుంచి కిలో ఫీడ్‌పై రూ.21 పెంచారని తెలిపారు. గత్యంతరం లేక కోర్టును ఆశ్రయించామని ఆక్వా రైతులు వెల్లడించారు. దీనిపై కోర్టు విచారణ జరిపి.. జూన్ ధరలనే సెప్టెంబర్ 30 వరకు కొనసాగించాలంటూ తీర్పు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕