కడప దర్గాను సందర్శించిన ఏఆర్ రెహమాన్ (వీడియో)

AP: కడపలోని ప్రసిద్ధ దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ దర్గాను సందర్శించి, మొదటి రోజు జరిగిన గంధం ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఆధ్యాత్మిక ఆనందం ఇస్తుందని రెహమాన్ తెలిపారు. స్థానికులు, భక్తులు ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్