‘బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా?’: సీఎం చంద్రబాబు

AP: వైఎస్ జగన్ వ్యాఖ్యలపై CM చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. 'బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా?' అని ప్రశ్నిస్తూ, జగన్ ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. బెంగళూరులో ఉంటే అక్కడ, ఇడుపులపాయలో ఉంటే అక్కడ రాజధాని అవుతుందా అని ఆయన నిలదీశారు. మూడు రాజధానుల పేరుతో జగన్ మూడుముక్కలాట ఆడారని, ప్రజలే వారికి బుద్ధి చెప్పారని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్