అర్నాబ్ తుఫాన్.. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు

AP: అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అప్రమత్తమైంది. తుఫాన్ సమయంలో అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. 112, 1070, 18004250101 నంబర్లకు అత్యవసర సమయంలో కాల్ చేయాలని ప్రజలకు సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕