గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు.. అక్టోబర్‌ తొలి వారంలో నోటిఫికేషన్‌!

AP: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్‌ తొలి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో విశాఖ నగరంలో ఇప్పటికే హడావుడి మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕