అక్రమ ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరెస్టు

AP: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది. ఈ సోదాల్లో శాంతి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. శాంతి నివాసంలో 10 గంటల పాటు సోదాలు జరిపి భారీగా బంగారం, గోల్డ్, ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాడేపల్లిలోని ఆమె నివాసం నుంచి శాంతిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టుకు తరలించారు.

సంబంధిత పోస్ట్