బస్సు ఆపలేదని కండక్టర్‌, డ్రైవర్‌పై దాడి.. ట్విస్టు!

AP: పల్నాడు జిల్లా గురజాలలో మాచర్ల ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి జరిగింది. మాడుగుల అడ్డరోడ్డు వద్ద బస్సు ఆపాలని కోరిన మహిళ, ఆమె కుటుంబసభ్యులు బస్సును అడ్డుకొని కోడిగుడ్లు, కర్రలతో కండక్టర్‌, డ్రైవర్‌పై దాడి చేశారు. కండక్టర్‌ సోమయ్య ఫిర్యాదు మేరకు గుజరాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕