అనకాపల్లి జిల్లాలో హోంగార్డ్ పై దాడి

AP: అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లంకెలపాలెంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ వెంకటరమణపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో హోంగార్డ్ తల పగిలి తీవ్ర గాయాలపాలై, అధిక రక్తస్రావం జరిగింది. మెరుగైన వైద్యం కోసం అతన్ని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్