AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో భూ వివాదంలో టీఎన్టీయూసీ అధ్యక్షుడు యడవల్లి శ్రీనువెంకట్పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో వెంకట్కు తీవ్రగాయాలవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. దాడికి భూ వివాదమే కారణమని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.