వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థిపై దాడి (వీడియో)

AP: నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పిడుగురాళ్ల జెడ్పీటీసీ అభ్యర్థి భారతి మరియు ఆమె భర్త పెద్ద లక్ష్మారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పెద్ద లక్ష్మారెడ్డికి తీవ్ర గాయాలవ్వడంతో ఆయనను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు

సంబంధిత పోస్ట్

✕
✕