AP: ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో ఇంటి సరిహద్దు విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగింది. ఈ ఘర్షణలో కత్తులతో దాడి జరిగి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.