మహిళలపై దాడి మీ శాడిజానికి పరాకాష్ట: జగన్

సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబూ.. మహిళ మీద మీ దాడి మీ శాడిజానికి పరాకాష్ట' అంటూ జగన్ మండిపడ్డారు. ఏం నేరం చేశారని బీసి సామాజిక వర్గానికి చెందిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీ వాళ్లను పంపీ దాడులు చేయించారని చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు శనివారం 'ఎక్స్'లో ఓ పోస్టు చేశారు. చంద్రబాబూ.. దీన్ని పరిపాలన అనరు.. శాడిజం అంటారని తీవ్రంగా మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్