మాజీ మంత్రి విడదల రజినిపై దాడికి యత్నం (వీడియో)

తిరుమలలో లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి విడదల రజిని బోయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు జరుగుతుండగానే ఆలయం వద్దకు వచ్చిన టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న విడదల రజినిపై దాడికి యత్నించిన టీడీపీ శ్రేణులు, ఆమె కారును అడ్డుకుని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు.

సంబంధిత పోస్ట్