బాపట్ల జిల్లాలోని వాడరేవు-పిడుగురాళ్ల హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. మృతుల్లో పెద్దలక్ష్మయ్య (68), సుబ్బారావు (60) ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.