టీడీపీ కీలక నేత అయ్యన్నపాత్రుడు పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. టీడీపీలో నాలుగన్నరేళ్ల దశాబ్ధాల రాజకీయాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. తన రాజకీయ జీవితానికి పూర్తి స్థాయిలో విరామం ఇస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేసినట్లు సమాచారం. స్పీకర్‌గా కొనసాగుతున్నట్లు అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇక పోటీ చేసే ప్రసక్తే లేదని అన్నట్లు తెలుస్తోంది.