ఉప ప్రధాని పీఠం పై ఫోకస్ చేసిన బాబు!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప ప్రధాని పదవిపై చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈక్రమంలో లోకేష్‌ను కూడా సీఎం చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో లోకేష్‌ను పార్టీ సీనియర్ నాయకులకు దగ్గర చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఇక  ముఖ్యమంత్రి కుర్చీని లక్ష్యంగా చేసుకున్న లోకేష్‌కు  జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి మద్దతు తెలిపినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. అయితే  ఢిల్లీ అధిష్టానం మాత్రం గవర్నర్ పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్