పేరెంట్స్, టీచర్ మీటింగులో బాలకృష్ణ సినిమా (వీడియో)

AP: విశాఖపట్నం జిల్లా, పాడేరులోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో పేరెంట్స్-టీచర్ మీటింగ్ సందర్భంగా ఒక వింత ఘటన చోటుచేసుకుంది. అధికారులు ఆలస్యంగా రావడంతో, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుపై సినిమా ప్రదర్శన కొనసాగింది. కలెక్టర్ హాజరైనప్పటికీ, స్క్రీన్‌పై సినిమా ప్రదర్శన ఆగలేదు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్