బాలకృష్ణ ఇలాకాలో క‌ల్తీ క‌ల్లు క‌ల‌క‌లం (వీడియో)

AP: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు అస్వస్థతకు గురైన బాధితులను ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కల్తీ కల్లు తాగడం వల్లే తమ వారు అస్వస్థతకు గురయ్యారని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్