వైసీపీలోకి బాలినేని.. జనసేన క్లారిటీ

AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారనే వార్తలపై జనసేన పార్టీ నేత అజయ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. బాలినేని పార్టీ మారడం లేదని, జనసేన పార్టీలోనే కొనసాగుతారని ఆయన తెలిపారు. బెంగళూరులో జగన్‌ను కలిశారనే ప్రచారాలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో బాలినేని పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕