కొబ్బరి బోండం ధరలు తగ్గట్లేదు: సీజన్ తో సంబంధం లేకుండా అధిక డిమాండ్

అద్దంకిలో కొబ్బరి బోండం మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా వేసవిలో డిమాండ్ ఉన్నా, ప్రస్తుతం ఏ సీజన్ లోనైనా కొబ్బరి నీళ్లకు అధిక గిరాకీ ఉంది. ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, వర్షాకాలంలో కూడా ధరలు తగ్గడం లేదు. లీటరు కొబ్బరి నీళ్లు రూ.160-180 మధ్య, ఒక్కో బొండం రూ.50-70 మధ్య అమ్ముడవుతున్నాయి.

సంబంధిత పోస్ట్