కొరిశపాడు: విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం

కొరిశపాడు మండలం మేదరమెట్లలో గ్రామ సచివాలయం నందు గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ కృష్ణవేణి పాల్గొని విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించి వారిని ఆశీర్వదించారు. అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు పోష్టికాహారంతో పాటు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని కృష్ణకుమారి చెప్పారు. అన్ని కేంద్రాలలో సౌకర్యాలు ఉన్నట్లు ఆమె తెలియజేశారు.

సంబంధిత పోస్ట్