వడదెబ్బతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి

పోలీస్ శాఖ ఏఆర్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కొరిశపాడు మండలం రావినూతలకు చెందిన కందుకూరు కోటేశ్వరరావు, ఏఆర్ వసతిగృహంలో మంగళవారం వడదెబ్బతో అనారోగ్యానికి గురై మృతి చెందారు. పోలీసుల విచారణలో ఈ విషయం తేలింది. వసతిగృహంలో నిద్రిస్తూనే ఆయన ప్రాణాలు విడిచారు.

సంబంధిత పోస్ట్