పంగులూరు: ఘోర రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి

పంగులూరు మండలం ముప్పవరం జాతీయ రహదారి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి నుండి గుంటూరుకు ఫారం కోళ్లతో వెళుతున్నవెళ్తున్న ఆటో డ్రైవర్ బహిర్భూమికి వెళ్ళేందుకు ముప్పవరం వద్ద ఆటోను ఆపి రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టింది.ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చోడవరం కు చెందిన నాగూర్ మీరా గా గుర్తించారు.

సంబంధిత పోస్ట్