సింగరకొండ దేవస్థానం తిరునాల ప్రారంభం

సింగరకొండ దేవస్థానం తిరునాళ్లు 12న ఉదయం గణపతి పూజ, అఖండ దీపస్థాపన, మండపారాధన పుణ్యాహవాచన, ఉదయం 9లకు ధ్వజస్తంభ నిర్మాణ దాత మేదరమెట్ల శంకరారెడ్డి వార్లచే ప్రారంభించామని ఆలయ ఈవో తిమ్మనాయుడు తెలిపారు. బుధవారం సాయంత్రం మంత్రి గొట్టిపాటి రవికుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈఓ తెలిపారు. 13న స్వామివారికి అభిషేకాలు జరుగుతాయని సాయంత్రం మాడవీధులలో ఊరేగింపు జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్