కరణం వెంకటేష్ ను కలిసిన వైసిపి నాయకులు

కొరిశపాడు మండలం పమిడిపాడు ఎంపీటీసీ సభ్యులు అనిల్, గ్రామ వైసిపి నాయకులు చిట్టిబాబు, వేణులు శనివారం కాలికి శస్త్ర చికిత్స చేయించుకొని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న చీరాల వైయస్సార్ పార్టీ సమన్వయకర్త కరణం వెంకటేష్ ను కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని వారు ఆకాక్షించారు. అనంతరం కొద్దిగా సేపు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

సంబంధిత పోస్ట్