శుక్రవారం, ప్రత్తిపాడులోని రామ వాగు వద్ద చీరాల నుండి విజయవాడకు చేపల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బ్రేక్ డ్రమ్ము విరిగి టైరు సైడ్ కాల్వలోకి పడిపోయింది. ఈ ఘటనతో వాహనం రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అదృష్టవశాత్తు, డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.